Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షంలోకి మోదీ పోస్ట్‌కార్డ్

ప్రణీత రెడ్డి Jul 17, 2026 3:38 PM అల్ ఇండియా about 2 hours ago
అంతరిక్షంలోకి మోదీ పోస్ట్‌కార్డ్ - Udayam Digital
దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ 'విక్రమ్-1' జులై 18న నింగిలోకి దూసుకెళ్లనుంది. 'మిషన్ ఆగమన్' పేరిట స్కైరూట్ ఏరోస్పేస్ దీనిని ప్రయోగిస్తోంది. ఈ రాకెట్ ద్వారా మోదీ రాసిన 'వందేమాతరం' పోస్ట్‌కార్డ్‌తో పాటు సైంటిస్టుల సందేశాలు పంపనున్నారు. అలాగే 18 క్యారెట్ల బంగారు సూక్ష్మ రాకెట్ నమూనాను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు.

Comments

G
Loading comments...