Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా అల్ట్రా మోడ్రన్ హెల్త్ కేర్

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 17, 2026 3:15 PM జాతీయంGeneral
దేశవ్యాప్తంగా అల్ట్రా మోడ్రన్ హెల్త్ కేర్ - Udayam
భారత వైద్య రంగంలో 2014 తర్వాత విప్లవాత్మక మార్పులు వచ్చాయని, దేశంలో కొత్తగా 15 ఎయిమ్స్ సంస్థలతో పాటు వందలాది మెడికల్ కాలేజీలను నిర్మించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశామని, ప్రస్తుతం 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సేవలందిస్తున్నాయని ప్రధాని వెల్లడించారు.

Comments

G
Loading comments...