వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. నదిలో కాళ్లు, చేతులు కడుక్కోవడానికి దిగిన 12 ఏళ్ల బాలుడిపై మొసలి దాడి చేసి, నదిలోకి లాక్కెళ్లి నడుము కింది భాగం వరకు తినేసింది.
పొలం పనుల నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులు లేని ఆ బాలుడు చిన్నప్పటి నుంచి బాబాయ్ వద్దే పెరుగుతుండటంతో, ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Comments
Loading comments...

