Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటికీ కరెంట్ స్మార్ట్ మీటర్లు

విష్ణు వర్ధన్ Jul 14, 2026 6:03 PM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
ఇంటింటికీ కరెంట్ స్మార్ట్ మీటర్లు - Udayam Digital
తెలంగాణలో వ్యవసాయేతర గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగదారుల ఇళ్లకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ఆర్డీఎస్ఎస్ పథకం కింద ఈ ప్రాజెక్టును వేగంగా చేపట్టనున్నారు. దీనికోసం రూ.25,096 కోట్లతో నివేదికను కేంద్రానికి పంపారు. దీనివల్ల కరెంట్ చోరీల నివారణతో పాటు వినియోగంలో క్రమశిక్షణ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...