వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాల కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. వీఐపీ స్నాన ఘట్టాలు, బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని సూచించారు. ఈ పర్యటనలో ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

