వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఎథికల్ హ్యాకింగ్ ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులని స్పష్టం చేశారు.
ఐదు నుండి పది నెలల పాటు సాగే ఈ ఉపాధి ఆధారిత శిక్షణ పూర్తి చేసిన వారికి ఐటీ రంగంలో వంద శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఆసక్తి గలవారు వెబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

