వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ అందే సుభాష్ మంగళవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అమలకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు
Comments
Loading comments...

