Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సలుగుపెల్లిలో మహిళా సంఘం సమావేశం

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 1:19 PM ఆసిఫాబాద్General
సలుగుపెల్లిలో మహిళా సంఘం సమావేశం - Udayam
బెజ్జూర్ మండలం సలుగుపెల్లిలో మంగళవారం మహిళా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సీసీ భద్రయ్య మహిళలతో మాట్లాడి, సంఘాల రుణాలు, బ్యాంకు లావాదేవీలు, పొదుపు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మహిళా సంఘాలు ఐక్యంగా ఉంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...