Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SLAS పరీక్షల పరిశీలన

Follow Udayam on Google
RAGHU SKLM Aug 28, 2026 1:32 PM శ్రీకాకుళంGeneral
SLAS పరీక్షల పరిశీలన - Udayam
జలుమూరు మోడల్ ప్రాథమిక పాఠశాలలో స్టేట్ లెర్నింగ్ అచివ్‌మెంట్ సర్వే (SLAS) పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంఈఓలు బి. మాధవరావు, ఎంపీఆర్ఎస్ ప్రసాదరావు శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 5, 7, 9 తరగతి విద్యార్థులకు రెండు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.

Comments

G
Loading comments...