Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూటీపై ఎలుగుబంటి.. కోతులకు పరుగు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 03, 2026 2:45 PM జగిత్యాలGeneral
స్కూటీపై ఎలుగుబంటి.. కోతులకు పరుగు - Udayam
కోతుల బెడదకు వినూత్న పరిష్కారంగా సామాజిక కార్యకర్త ఏనుగు వెంకటరెడ్డి ఎలుగుబంటి వేషధారణలో స్కూటీపై వీధుల్లో తిరిగి కోతులను తరిమికొట్టారు. ఆయనను చూసిన కోతులు భయంతో పరుగులు తీశాయి. ప్రజలు ఈ వినూత్న ప్రయత్నాన్ని అభినందిస్తూ, 14 వార్డుల్లో పర్యటించి కోతుల బెడదను తగ్గించాలని కోరారు. అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...