వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం జాతీయ రహదారి -26పై స్కూటీ అదుపు తప్పిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి . కాగా బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ మేరకు స్థానికుల నుండి సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

