Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్‌లో గుడ్ టచ్ పాఠం.. వెలుగులోకి వేధింపులు

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 9:23 AM జాతీయంGeneral
స్కూల్‌లో గుడ్ టచ్ పాఠం.. వెలుగులోకి వేధింపులు - Udayam
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పాఠశాలలో 'గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌' పాఠం వింటున్న సమయంలో ఓ ఏడేళ్ల బాలిక తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని టీచర్‌కు ధైర్యంగా వెల్లడించింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న రాజేష్ కనోజియా చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి తనను లైంగికంగా వేధిస్తున్నట్లు చిన్నారి తెలిపింది. ఈ విషయం బయటపెడితే తండ్రిని చంపేస్తానని నిందితుడు బెదిరించినట్లు బాలిక పేర్కొంది.

Comments

G
Loading comments...