వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లి మండలం గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ డెవలప్మెంట్ కమిటీ (ఎస్‌డీసీ) అధ్యక్షుడిగా గజ్జెల ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శనివారం పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన భూక్యా గజన్ ఎన్నికల వివరాలను వెల్లడించారు.
Comments
Loading comments...

