Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ బస్సు ఫిట్‌నెస్ తనిఖీ చేసిన ఎస్ఐ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 6:14 PM విజయనగరంGeneral
స్కూల్ బస్సు ఫిట్‌నెస్ తనిఖీ చేసిన ఎస్ఐ - Udayam
విజయనగరం జిల్లా గుర్ల మండలం గుజ్జింగి వలసలో ఓ ప్రైవేటు స్కూల్‌ను స్తానిక ఎస్ఐ సందర్శించి పాఠశాల బస్సును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌తో పాటు ఇతర కీలక పత్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని, డైవర్‌, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...