Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా

Follow Udayam on Google
Mohammad Sep 24, 2026 2:25 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా - Udayam
బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామ సమీపంలో గురువారం అనంతలక్ష్మి స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు 25 మంది విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నాయి.

Comments

G
Loading comments...