వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట ఎర్రగుట్ట వద్ద ఉన్న సఖి (వన్ స్టాప్) సెంటర్‌ను కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. షెల్టర్ గది, కౌన్సిలింగ్ గది, మీటింగ్ హాల్‌తో పాటు పై అంతస్తులోని షీ టీం విభాగాన్ని పరిశీలించారు.
అనంతరం DWO రాజేందర్ గౌడ్, సిబ్బందితో మాట్లాడి కేంద్రం నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

