Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. అధికారుల హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 6:55 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లోని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ జోన్లలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలతో రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ స్తంభించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...