Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురంలో బాలయ్య ఎన్నికల ప్రచారం

Follow Udayam on Google
Harika Oct 30, 2026 6:56 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. వాల్మీకి సర్కిల్ నుంచి చిన్న మార్కెట్, గాంధీ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారు.

Comments

G
Loading comments...