వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అన్నాచెల్లెళ్లు యుగ్(12), నందిని(10) స్కేటింగ్ చేస్తూ హరిద్వార్ నుంచి గాజియాబాద్‌కు కావడి యాత్ర చేపట్టారు. హర్ కీ పౌఢీ నుంచి గంగాజలాలను తీసుకుని దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు.
రూర్కీ, ముజఫర్‌నగర్, మేరఠ్ మీదుగా ఈ నెల 11న గాజియాబాద్ చేరుకోనున్నారు. గంగాజలాలతో శివుడికి అభిషేకం చేయడంతో వీరి యాత్ర పూర్తికానుంది.
Comments
Loading comments...
