Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కేటింగ్ క్రీడాకారుడికి కలెక్టర్ చేయూత

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 9:22 AM మహబూబ్‌నగర్General
స్కేటింగ్ క్రీడాకారుడికి కలెక్టర్ చేయూత - Udayam
పరాగ్వేలో జరిగే ప్రపంచ రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికైన పాలమూరు క్రీడాకారుడు భరత్ చంద్రకు మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా రూ. 2,52,250 సీఎస్ఆర్ నిధుల చెక్కును అందజేశారు. మొత్తం ఖర్చులో 50% ఆర్థిక సాయం అందించిన కలెక్టర్, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో DRO నిర్మల పాల్గొన్నారు.

Comments

G
Loading comments...