Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడుగురు పాక్‌ ఆటగాళ్లు ఇంటికి

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 9:52 AM జాతీయంక్రీడలు
ఏడుగురు పాక్‌ ఆటగాళ్లు ఇంటికి - Udayam
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో వరుస పరాజయాలతో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు కీలక మార్పులు చేసింది. మూడో టెస్టుకు ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించింది. మహ్మద్‌ రిజ్వాన్‌, ఇమాముల్‌ హక్‌ సహా ఏడుగురి స్థానంలో కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసింది. ప్రధాన కోచ్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, బౌలింగ్‌ కోచ్‌ ఉమర్‌ గుల్‌ను కూడా తప్పించింది.

Comments

G
Loading comments...