వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామపంచాయతీ పరిధిలో ఎస్‌ఐఆర్-2 ఓటర్ జాబితా కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ టి. శాంత, గ్రామ సర్పంచ్ చెపాల భూమేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ, వివరాల పరిశీలన, అర్హులైన ఓటర్ల పేర్ల నమోదు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు
కార్యక్రమంలో ఉపసర్పంచ్ చంద్రకాంత్, వార్డు మెంబర్స్, బి ఎల్ వో లు, గ్రామస్థులు, అధికారులు, పాల్గొన్నారు.
Comments
Loading comments...

