Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సితాయిపేట్ గ్రామంలో వెంకటేశ్వర ఆలయం వద్ద బోగి బండారు కార్యక్రమం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 05, 2026 5:05 PM నిజామాబాద్General
సితాయిపేట్ గ్రామంలో వెంకటేశ్వర ఆలయం వద్ద బోగి బండారు కార్యక్రమం - Udayam
సితాయిపేట్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడి తాండ బంజారా సోదరులు, సోదరీమణుల ఆధ్వర్యంలో బోగుబండార్, బంజారాలో పవిత్రమైన తీజు వేడుకలను ఆలయం వద్ద నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన అన్న ప్రసాదాలు స్వీకరించారు భక్తులు

Comments

G
Loading comments...