Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిస్టర్‌ నివేదితగా సెలీనా జైట్లీ

Follow Udayam on Google
సిస్టర్‌ నివేదితగా సెలీనా జైట్లీ - Udayam
సుదీర్ఘ విరామం తర్వాత సెలీనా జైట్లీ వెండితెరకు రీఎంట్రీ ఇస్తున్నారు. సిస్టర్‌ నివేదిత బయోపిక్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషించనున్నారు. రామ్‌కమల్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తన కెరీర్‌లో అత్యంత అర్థవంతమైనదని సెలీనా పేర్కొన్నారు. స్వామి వివేకానంద శిష్యురాలిగా నివేదిత చేసిన సేవలను ఈ సినిమాలో చూపించనున్నారు.

Comments

G
Loading comments...