వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ పెంట సౌజన్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
కార్డుల ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోమా నాగార్జున, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, వార్డు సభ్యులు, రేషన్ డీలర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

