వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ యువతకు ఈనెల 24న సిరిసిల్ల కలెక్టరేట్‌లోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ముప్పిడి రజనీ కిరణ్ తెలిపారు.
ఫోన్‌పేలో ఫీల్డ్ సేల్స్ పోస్టులకు 20కిపైగా ఖాళీలు, రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఉంది. అప్పారెల్ పార్క్‌లో మహిళా టైలర్లకు 100 పోస్టులు, రూ.10,500 వేతనం ఇస్తారు.
Comments
Loading comments...

