వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. విధుల్లో ఉండగా మరణించిన, 60 ఏళ్లు నిండి పదవీ విరమణ పొందిన కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
పనిభారం తగ్గించి, దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు, మహిళలు, యూనియన్ నాయకులు పాల్గొని నినాదాలు చేశారు.
Comments
Loading comments...

