Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో మినీ జాబ్ మేళా

Follow Udayam on Google
Sircilla jilla news Aug 21, 2026 7:37 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో మినీ జాబ్ మేళా - Udayam
సిరిసిల్ల జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో ఈ నెల 24న సిరిసిల్లలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ముప్పిడి రజనీ కిరణ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఎంప్లాయిమెంట్ ఆఫీసు రూమ్ నంబర్ F-16లో ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7093339893, నంబర్ 8686416834ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...