Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జాపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Follow Udayam on Google
Sircilla jilla news Sep 22, 2026 9:38 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జాపై శ్వేతపత్రం విడుదల చేయాలి - Udayam
సిరిసిల్లలో 8వేల ఎకరాల కబ్జా 2,400 ఎకరాల రికవరీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా పూర్తి వివరాలు, ఆధారాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వచ్చి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...