Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విక్రమ్-1 మిషన్‌లో సిరిసిల్ల యువత

Follow Udayam on Google
రూప దేవి Jul 19, 2026 1:00 PM సిరిసిల్లGeneral
విక్రమ్-1 మిషన్‌లో సిరిసిల్ల యువత - Udayam
శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించిన ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 మిషన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంజినీర్లు కీలక పాత్ర పోషించారు. స్కైరూట్ ఏరోస్పేస్ బృందంలో వీరు తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. అడుప సంతోష్‌కుమార్, అడుప కిరణ్, బొమ్మదేని నాగరాజుల ప్రతిభతో సిరిసిల్లకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది.

Comments

G
Loading comments...