వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజుకు నూతన కార్యవర్గ నియామక పత్రాన్ని అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నూతన కార్యవర్గ సభ్యులందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

