Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 24, 2026 8:44 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు - Udayam
సిరిసిల్ల పట్టణంలోని గరుడ, కోణార్క్ తదితర ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్–2010 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. నాగేంద్ర బాబు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...