వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం నూతన పాలకవర్గం పదవీ బాధ్యతల స్వీకరణ, ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళ చక్రపాణి నూతన అధ్యక్షుడు, పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

