Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల 17వ పోలీస్ బెటాలియన్ ఆధ్వర్యంలో 10కే రన్

Follow Udayam on Google
Sircilla jilla news Aug 22, 2026 12:38 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల 17వ పోలీస్ బెటాలియన్ ఆధ్వర్యంలో  10కే రన్ - Udayam
ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశంతో 17వ పోలీస్ బెటాలియన్ ఆధ్వర్యంలో శనివారం 10కే రన్ నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ పి.జె.పి.సి. ఛటర్జీ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది ఈ రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...