వార్తలకు తిరిగి వెళ్లండి
SIR-2 హియరింగ్‌లో భాగంగా మండల కేంద్రంతో పాటు రావుట్ల గ్రామంలో ప్రక్రియ ప్రారంభమైంది. సిరికొండలో 227 ఫారాలు పంపిణీ చేయగా, ఈరోజు 104 ఫారాలు స్వీకరించామని, 123 పెండింగ్‌లో ఉన్నాయని తహసీల్దార్ రవీందర్ రావు తెలిపారు.
రావుట్లలో 102 ఫారాలు పంపిణీ చేయగా 91 ఫారాలు స్వీకరించి, 11 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. పెండింగ్ ఫారాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో BLOలు, GPOలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

