వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో చిన్నారుల సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . ముందుగా కేక్ కట్ చేశారు.
అనంతరం పండ్లు పంపిణీ చేశారు . మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని ఉన్నత పదవులు అధిష్టించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు .కార్యక్రమంలో సర్పంచ్ చందర్ నాయక్ మాజీ సర్పంచ్ సల్ల రాజారెడ్డి , రవి , భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

