Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలో ప్రత్యేక సమగ్ర సవరణ

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 10:06 PM నిజామాబాద్General
సిరికొండ మండలంలో ప్రత్యేక సమగ్ర సవరణ - Udayam
(SIR-2026)లో భాగంగా సిరికొండ మండలంలోనీ 30 గ్రామ పంచాయతీలలో గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక సమగ్ర సవరణ, ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించడంతో పాటు కొత్త ఓటర్ల నమోదు, అర్హత లేని ఓటర్ల వివరాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నమని సిరికొండ తహసిల్దార్ రవీందర్ రావు, ఎంపీడీవో రఫీ తెలిపారు ప్రజలు తప్పనిసరిగా పాల్గొని తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని కోరారు

Comments

G
Loading comments...