వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. హెల్త్ క్యాంపు కు వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు వైద్యం త్వరగా అందించబడుతుంది, లేని నిరుపేదలకు ఎంతో సహాయ పడుతుందని సర్పంచ్ రాజ్ కుమార్ అన్నారు. ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, విడిసి చైర్మన్ రమేష్, సభ్యులు తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

