Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండల ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా జెల్ల సతీష్

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 26, 2026 3:59 PM ఆదిలాబాద్General
సిరికొండ మండల ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా జెల్ల సతీష్ - Udayam
సిరికొండ: మండల ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా జెల్ల సతీష్‌ నియమితులయ్యారు. బుధవారం జిల్లా డీసీసీ కార్యాలయంలో జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు మునిగేలా నర్సింగ్‌ ఆయనకు నియామక ఉత్తర్వుల ప్రతిని అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు దీపక్‌రావు, నర్సింహాచారి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కంచం లక్ష్మణ్‌, ఎండీ రంజాన్‌, చావాన్‌ ప్రకాష్‌, ఎండీ ముజీబ్‌, జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...