వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారనే సమాచారంతో సిర్గాపూర్ మండలంలోని పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, సర్పంచ్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అబ్బసాలి మారుతి, ధర్మ నాయక్, తానాజీ పటేల్, విజయ్‌కుమార్, తుకారం తదితరులను అదుపులోకి తీసుకున్నారు.
బషీర్, పుండ్లిక్ నాయక్ తదితరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరెస్టులతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Loading comments...

