Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరాజ్‌ సిక్సర్లతో భారత్‌ విజయం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 09, 2026 9:30 PM జాతీయంక్రీడలు
సిరాజ్‌ సిక్సర్లతో భారత్‌ విజయం - Udayam
శ్రీలంక క్రికెట్‌ ఎలెవెన్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్య ఛేదనలో జైస్వాల్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 44 పరుగులతో రాణించారు. చివర్లో సిరాజ్‌ అజేయంగా 32 పరుగులు చేసి హ్యాట్రిక్‌ సిక్సర్లతో భారత్‌ను గెలిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో దేవదత్‌ పడిక్కల్‌ అజేయంగా 142 పరుగులతో మెరిశాడు.

Comments

G
Loading comments...