వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజాన్ని చైతన్యపరిచే శక్తి. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే వారధి ‘సిరా తెలుగు దినపత్రిక’ పోషించాలి’’ అని భీమిలి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)గారు ఆకాంక్షించారు.
విజయనగరం ధర్మపురి నందు తన క్యాంపు కార్యాలయం ‘సిరా తెలుగు దినపత్రిక’ను ఆయన ఆవిష్కరించారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పి. అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

