Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR Phase-2 ప్రక్రియపై మహమ్మదాబాద్‌లో పరిగి ఎమ్మెల్యే TRR సమీక్ష

Follow Udayam on Google
SIR Phase-2 ప్రక్రియపై మహమ్మదాబాద్‌లో పరిగి ఎమ్మెల్యే TRR సమీక్ష - Udayam
మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పరిగి ఎమ్మెల్యే TPCC ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి బిఎల్ఎ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో SIR Phase-2 ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా SIR ప్రక్రియలో చేపట్టాల్సిన కార్యక్రమాలు బీఎల్‌ఓల బాధ్యతలు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే నాయకులు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు

Comments

G
Loading comments...