Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR నోటీసుల పంపిణీపై తనిఖీ

Follow Udayam on Google
Girish Bidkar Sep 05, 2026 10:22 PM హైదరాబాద్General
SIR నోటీసుల పంపిణీపై తనిఖీ - Udayam
ఎల్బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ వికాస్ మహా ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని హస్తినాపురం సౌత్‌లో SIR-2026 నోటీసుల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నోటీసులను ఓటర్లకు ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్ణీత సమయంలో సమర్థవంతంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...