Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR క్లయిమ్ గడువు పెంపు - కలెక్టర్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 8:33 PM విజయనగరంGeneral
SIR క్లయిమ్ గడువు పెంపు - కలెక్టర్ - Udayam
SIR ఓటర్ల జాబితా సవరణలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబరు 5 వరకు కొనసాగుతుందని, తుది ఓటర్ల జాబితాను 9న ప్రచురిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాను పరిశీలించి అవసరమైన మార్పులు, అభ్యంతరాలను గడువులోగా దాఖలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...