వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ హైస్కూల్‌లో SIR కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హియరింగ్‌లో అన్ని పార్టీల BLAలు, BLOలు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో వివరాలు, అభ్యంతరాలు, సవరణలకు 3 రోజులే గడువు ఉందని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా BLAలు బాధ్యతగా పనిచేయాలని మండల బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ శీలం స్వామి కోరారు. కార్యక్రమంలో కంచం నర్సింహులు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
Comments
Loading comments...

