వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న SIR హియరింగ్ ప్రక్రియను అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి కేసును వాస్తవాల ఆధారంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
Comments
Loading comments...

