Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR గడువులోగా పూర్తి చేస్తాం

Follow Udayam on Google
B Ganga Sep 04, 2026 11:22 AM పార్వతీపురం మన్యంGeneral
SIR గడువులోగా పూర్తి చేస్తాం - Udayam
జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ డా. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు అందిన ప్రాథమిక నివేదిక ప్రకారం జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో నమోదైన నోటీసులు జారీ, విచారణ ప్రక్రియ వేగవంతం సాగుతోందన్నారు. సమావేశంలో ఆర్డీవో హేమలత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...