Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIR-2 నోటీసులు నేటితో చివరి గడువు

Follow Udayam on Google
RR REDDY Sep 01, 2026 2:55 PM నిజామాబాద్General
SIR-2 నోటీసులు నేటితో చివరి గడువు - Udayam
SIR-2లో భాగంగా న్యావనంది పరిధిలో పంపిణీ చేసిన నోటీసులకు సంబంధించి వివరాలను సకాలంలో సరిచేసుకోవాలని ఎంపీడీవో రఫీ మొహమ్మద్ సూచించారు. నేటితో చివరి గడువు ముగియనుండగా, పెండింగ్‌లో ఉన్న వారు వెంటనే హాజరై వివరాలను సరి చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో దరఖాస్తులు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...