Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిపిఎం నాయకులు విద్యుత్ బిల్లుల చెల్లింపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్

Follow Udayam on Google
Mohammad Aug 19, 2026 1:57 PM అనంతపురంవినోదం
సిపిఎం నాయకులు విద్యుత్ బిల్లుల చెల్లింపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ - Udayam
గుంతకల్లు విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట బుధవారం సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు చెల్లించే కౌంటర్లను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపు కౌంటర్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Comments

G
Loading comments...